ఎన్టీఆర్ జిల్లా అమృత యూనివర్సిటీలో ఫీజుల దాడి తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా అమృత యూనివర్సిటీలో ఫీజుల దాడి తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా అమృత యూనివర్సిటీలో ఫీజుల దాడి తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య

 జనచైతన్య న్యూస్- ఎన్టీఆర్

 ఎన్టీఆర్ జిల్లాలో ఫీజులు పేరట పీడిస్తున్న స్కూళ్ళు నెల ఫీజు కట్టకపోతే స్కూలు నుండి వారం రోజులు బహిష్కరణ,  బలన్మరణానికి పాల్పడినట్టు సమాచారం తల్లిదండ్రుల ఆవేదన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.విధ్యాశాఖ మంత్రి ఇలాకాలోనే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.దానికి ఉదాహరణ నేటి ఘటనే విధ్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న ఇలాంటి కళాశాలపై ప్రభుత్వ ఉదాసీనత దేనికో,ఇప్పటికైనా సదరు విధ్యా శాఖ ప్రక్షాళన చేయకపోతే మరేంతో మంది ప్రాణాలు పోట్టన పెట్టుకుంటారో ప్రభుత్వ ప్రధాన కార్యలయం రాష్ట్ర సచ్చివాలయంకు కూత వేటు దూరంలో ఉన్న ఈ కళాశాలపైనే పర్యవేక్షణ లోపంతోనే నేటి ఘటన.