ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోండి..* *శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి..*
*ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోండి..*
*శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి..*
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో మండలంలోని కుంచేపల్లి. జువ్వలేరు. తల మల్ల. ఉప్పలపాడు గ్రామాల్లో సివిల్ పోలీసులు. బీఎస్పీ సిబ్బందితో ఎస్సై జి కోటయ్య ప్లాట్ మార్చ్ నిర్వహించారు..
ఓటర్లకు భరోసా కల్పిస్తూ శాంతిభద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని వారుకోరారు..
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు..
వివాదాస్పద.. ఘర్షణ వాతావరణ పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని సమాచారం అందించిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ మల్లికార్జునరావు ఎస్సై కోటయ్య తెలిపారు..