కార్పొరేషన్ ఆస్తులు స్వాహా చేస్తూన్న-వైసీపీ నాయకులు
కార్పొరేషన్ స్థలాలపై కన్నెర్ర- నిద్రస్థలో ఉద్యోగస్తులు
విజయవాడ-జన చైతన్య కేబుల్ న్యూస్ (టి.గంగాధర్ )
చిట్టినగర్-కలరా హాస్పిటల్ సమీపంలో కొండల బజారుఆంజనేయ స్వామి గుడి ఆనుకొని కుమ్మరి వీధి లో విఎంసి ఖాళీ స్థలం 140 గజాలు రేకుల షెడ్డు వేశారు. దీని ఎదురుగా ఐరన్ గేటు హద్దుగా పెట్టి కార్పొరేషన్ ఖాళీ స్థలం 1.20 కోట్లు విలువ గల స్థలం గత ప్రభుత్వం వైసిపి నాయకులు కబ్జాకు పాల్పడ్డారు.కార్పొరేషన్ అధికారులకు కాసులు పంట జేబుకు అందించారు .వచ్చిన అధికారులకు - పెద్ద న్యూస్ పేపర్ -ఎలక్ట్రాన్ మీడియా వారికి మరియుప్రాంత నాయకులకు జేబులు నింపుతూ పంపుతున్నారు .కంచె చేను మేస్తున్న విధానంతో ప్రజలు ప్రశ్నిస్తున్న గట్టి వాదనతో నోర్లు కట్టేస్తున్నారు .బెజవాడ కార్పొరేషన్ ఆస్తులకు ఎవరు ధిక్కు అధికారులే కార్పొరేషన్ గండి కొడుతున్నారు .ప్రజలకు తెలిసిన కళ్లకు గంతలు కట్టుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది .