వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో టిడిపి నుంచి పలు కుటుంబాలు వైసిపి లోకి చేరిక

వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో టిడిపి నుంచి పలు కుటుంబాలు వైసిపి లోకి చేరిక

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడపత్రి పట్టణంలో టిడిపిని వీడి వైసీపీలోకి పలు కుటుంబాలు  చేరాయి. తాడిపత్రి పట్టణం నందు ఆంజనేయస్వామి మన్యం వీధికి చెందిన. పెద్ద కంబయ్య, చిన్న కంబయ్య, రామంజి, రామకృష్ణ, ఆంజనేయులు, మరియు రామాంజనేయులు కుటుంబాలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి వైసిపిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి  కృషి చేస్తామని చెప్పారు.