వడ్డెరలను మోసం చేసిన పచ్చ పార్టీకి వడ్డేర్లు బుద్ధి చెప్పాలి*
*వడ్డెరలను మోసం చేసిన పచ్చ పార్టీకి వడ్డేర్లు బుద్ధి చెప్పాలి*
*శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరికల జోరు*
*టిడిపి నీ వదిలి వైసీపీలో చేరిన 959 కుటుంబాలు*
*పుట్టపర్తి* నియోజకవర్గం *ఒడిసి* మండలంలో నిర్వహించిన *వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో* పాల్గొన్న పుట్టపర్తి శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు
*భారీ స్వాగతం పలికిన వడ్డెర సోదరులు*
శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి,ఒడిసి మండలం ఏర్పాటుచేసిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో టిడిపికి చెందిన 650 కుటుంబాలు ఆ పార్టీని విడి వైసిపిలో చేరాయి.
వైసీపీలో చేరిన వారిలో
వీరప్ప గారి పల్లి
బాబు, సునీత, నాగరాజు మమత,నాగమ్మ,ఉత్తమ్మ రమణప్ప,రాజగోపాల్
వెంకటాపురం:-
ప్రతాపరెడ్డి,నారాయణరెడ్డి నారాయణప్ప,శివప్ప,శ్రీనివాసులు చిన్నరమణప్ప,పి గంగన్న,ఎం జయరాం ,తిరుపాల్,మల్లప్ప, అజయ్,మురళీధర్ రెడ్డి,గంగరాజు
సున్నంపల్లి :-
నాగరాజు,కిష్టప్ప,మురళి,రామప్ప లక్ష్మీదేవి,సురేష్,సూరప్ప, ఆంజనేయులు,సుభద్ర,లక్ష్మీపతి రాజు,వెంకట్,రాజు,కార్తీక్
కుసుమ వారి పల్లి :-
శ్రీనివాసులు,లక్ష్మీదేవి,సిద్ధార్థ,అశోక్ కుమార్,వెంకటరమణ,నరసింహ, లక్ష్మీనారాయణ,వెంకటరమణ, దామోదర్,శంకరయ్య,వెంకటరమణ నాగేంద్ర,ఆదినారాయణ,
రాజేష్,మారుతి,బాలాజీ,రాజా భాస్కర్,వెంకటేష్,విష్ణ నాయక్ భార్గవ్,ప్రకాష్,అజయ్,ఈశ్వర్,శివ నందన్,మనోహర్,రామాజీ, నాయుడు,ఆదినారాయణ, నారాయణప్ప,వెంకటేష్,రాఘవ శివనాథ,విష్ణు,నాగరాజు,చిన్న రాయుడు,చిన్న రాయుడు,అశ్వర్థ నారాయణ.
మహమ్మదాబాద్ :-
రంగమ్మ,రమణమ్మ,e రమణమ్మ, సరోజన,విజయ,చిన్న నారాయణ, ఉత్తమ,గంగులమ్మ,k గంగులమ్మ, సుజాత,షబ్బీర్,ఇంతియాజ్, ఫయాజ్,ఉస్మాన్,బాబా పీర్ల,కాజా పీర్,వసీం,భాస్కర్ ,సయ్యద్ భాష,
రెడ్డివారి పల్లి:-
పార్వతి,గంగులప్పా,వెంకటరమణ, రమణప్ప,శాంతమ్మ, వెంకటనారాయణ,
బసప్ప గారి పల్లి:-
గంగరాజు,వెంకటరమణ,గంగరాజు, చంద్ర,అంజి,పురుషోత్తం,చిన్న రామాంజులు,ఉత్తప్ప,ఈశ్వర్, శ్రీరాములు,శంకరయ్య శివ వెంకట రాముడు,వెంకటరమణ,
ఓడిసి మండలం :- కె.చిన్న, నరసింహులు,B. రమణమ్మ,G, మస్తానమ్మ,వెంకటనారాయణ,M. మనోహర, c.వెంకటేష్,రాజమ్మ, పార్వతి,మంజుల,ఉత్తప్ప, లక్ష్మీనారాయణ,శివమ్మ ,మంజునాథ్, ఈశ్వరయ్య, శివమ్మ, తులసి, బాబా ఫక్రుద్దీన్, కుల్లాయప్ప, మునెప్ప, అనితమ్మ, నాగరత్నమ్మ ,వెంకటరమణ, రామలక్ష్మమ్మ ,నాగులమ్మ ,కనక పరమేశ్వరి,శాలమ్మ,నాగలక్ష్మి , నరసింహులు, సుజాత ,వెంకటేష్ ,రమణప్ప, మనోహర్, వెంకటరమణ, ఆంజనేయులు,వెంకటేష్, సాలమ్మ ,గంగాద్రి ,అపర్ణ, చంద్రకళ,జి చంద్రకళ, శ్రీనివాసులు,శాంతమ్మ, నాగభూషణ, వేణుగోపాల్, నరసింహులు.
అమడగూరు:- రవణప్ప,చల్లా శ్రీనివాసులు,లక్ష్మన్న,వెంకటరమణ, చల్లా రామంజి ,వెంకటరమణ,ఓలిపీ ఆదినారాయణ,చెన్నారెడ్డి,సుధీర్ గంగులప్ప,అంజినమ్మ,లక్ష్మన్న రామప్ప,వెంకటరమణ,నాగేష్ రామప్ప,చౌడమ్మ,రామప్ప,పవన్
ఓడిసి నల్లగుట్లపల్లి:- కుంచపు రామాంజి,వెంకటరమణ,ఉపేంద్ర, చంద్ర శ్రీనివాసులు.
ఒడిసి చెర్లోపల్లికి:-,చల్ల వెంకటరమణ,రామాంజనేయులు, చిన్న రమణప్ప,శ్రీనివాసులు ఈశ్వరయ్య,తదితరులు వైసీపీలో చేరారు..
◼️అనంతరం శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో పచ్చపార్టీని భూస్థాపితం చేయాలి.
◾ప్రతి ఇంటికి జగనన్న అందించిన సంక్షేమం అందింది
◾పేద వర్గాల ప్రజల్లో సంతోషం చూడాలని అనేక సంక్షేమ పథకాల అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం
◾జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
◾పచ్చ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది
పార్టీ విజయం కోసం కోసం కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలి
◾ పుట్టపర్తి నియోజకవర్గంలోఎగిరెది వైసిపి జెండనే
◾ప్రతి పక్షాలు చేసే అబద్ధపుప్రచారాలు కార్యకర్తలు తిప్పి కొట్టాలని అన్నారు