ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి KS షానవాజ్

ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి KS షానవాజ్

ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి KS షానవాజ్

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి KS షానవాజ్ గారు కదిరి రూరల్ మండలంలో గల పట్నం, నడింపల్లి, కాలసముద్రం, ఎస్సీ కాలనీలో ఎర్రదొడ్డి తాండ, ఎర్రదొడ్డి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చురుగ్గా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు సంతోషంగా  ఉంటారని టిడిపి వైసిపి ని నమ్మి ప్రజలు మోసపోయారని తిరిగి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో రావాలని ప్రజల నుంచి స్పందన వస్తూ ఉందని తెలియజేయడం జరిగింది.