కందికుంట వెంకటప్రసాద్ కి హారతులు పట్టిన మహిళలు

కందికుంట వెంకటప్రసాద్ కి హారతులు పట్టిన మహిళలు

*ఎన్నికల ప్రచారంలో కందికుంట ప్రసాద్ కి గడపగడపకి హారతులతో పూలమాలలతో స్వాగతం పలికిన పి కొత్తపల్లి, బాలేపల్లి పంచాయతీ వాసులు*

నల్లచెరువు మండలం పి కొత్తపల్లి పంచాయతీ రాజమౌలపల్లి రాజమోళపల్లి తండా పోలేవాళ్ళపల్లి పూలకుంటపల్లి బాలేపల్లి పంచాయతీ ఎగువ తాండ దిగువతాండ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరియు జనసేన బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు