చేనులో గంగమ్మ బోనాల జాతర ఆహ్వానం
చేనులో గంగమ్మ బోనాల జాతర ఆహ్వానం
జన చైతన్య న్యూస్ - కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణం గాంధీనగర్ లో ఉండే చేనులో గంగమ్మ జాతరను 28 ఏప్రిల్ 2024 తేదీన ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు చేనులో గంగమ్మ జాతర నిర్వహించాలని టెంపుల్ చైర్మన్ (అండ్) (జన చైతన్య న్యూస్) సీ.ఈ.వో, జి. రాజశేఖర్, వారు మాట్లాడుతూ కదిరి పట్టణ ప్రజలు చేనులో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారు తీర్త ప్రసాదాలు స్వీకరించి జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.