పలు దేవాలయాలను సందర్శించిన జనచైతన్య న్యూస్ ఛానల్ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ

పలు దేవాలయాలను సందర్శించిన జనచైతన్య న్యూస్ ఛానల్ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ

జన చైతన్య న్యూస్ అనంతపూర్ జిల్లా యాజమాన్యం నేడు కదిరి పట్టణం నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు కటారుపల్లి వేమన మరియు తిమ్మమ్మ మర్రిమాను సందర్శించడం జరిగింది.