ఓబులదేవర చెరువు
Retirement program
ఓబులదేవర చెరువు : 30
పదవీవిరమణ
ఉత్తమ సేవలో చిరకాలం గుర్తుంటాయి పదవీ విరమణ పొందిన ఉద్యోగిని సన్మానించిన గ్రామస్తులు ఓబుల దేవర చెరువు మండల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగ సేవలు చిరకాలం గుర్తుంటాయని పలువురు పేర్కొన్నార మండలంలోని మిట్టపల్లి జడ్పీహెచ్ఎస్ పనిచేస్తున్న మాస్ అసిస్టెంట్ గౌడ్ జయరాజ్ గారికి ఆదివారం న గావించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలు సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గౌడ్ జయరాజ్ సేవలు ఎనలేని అన్నారు ఉద్యోగిల కాకుండా శ్రేయోభిలాషులుగా అందరు హృదయాల్లో నిలిచాడన్నారు తన శేష జీవితం ఆనందంగా సుఖమయంగ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు అనంతరంతో పోలమాలతో ఆయన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు