తెలుగు జాతి కీర్తిని యావత్ భారతదేశం వ్యాపింప చేసిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు

తెలుగు జాతి కీర్తిని యావత్ భారతదేశం వ్యాపింప చేసిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు

తెలుగు జాతి కీర్తిని యావత్ భారతదేశం వ్యాపింప చేసిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు :-

సత్యసాయి జిల్లా అమడగూరు మే (జనచైతన్య న్యూస్ ) మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్వవిక్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్బంగా,ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.తెలుగు జాతి ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపచేసి యావత్ భారత దేశం గర్వించే విధంగా చేసిన మహనీయుడు,ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో అన్ని వర్గాలకు సమాజంలో సమానత్వం,పెత్తందారీ వ్యవస్థకు స్వస్తి పలికి సూపరిపాలన అందించిన మహానాయకుడు అని మహనీయున్ని పార్టీ కార్యకర్తలు అభిమానులు కొనియాడారు,ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి,మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి,కాలే నాయక్,,నాగేంద్ర రెడ్డి,ప్రసాద్,సుధాకర్,నారాయణ,తుమ్మల రెడ్డి కృష్ణా రెడ్డి మూర్తి,రామంజులు,బావాజీ,తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు,పాల్గొన్నారు.