వైసీపీ నుంచి టీడీపీలోకి 15 కుటుంబాలు చేరిక
వైసీపీ నుంచి టీడీపీ లోకి 15 కుటుంబాలు చేరిక
కదిరి పట్టణం కందికుంట గారి నివాసంలో తలుపుల మండలం ప్రకాష్ నగర్ కు చెందిన వైసీపీ పార్టీ కి చెందిన నాయకులు టీడీపీ నాయకులు పక్కిరప్ప ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం ఎన్డీయే కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారు సి.రమేష్ బాబు,జి.కృష్ణ సాయి, కె.శ్రీనివాసులు, ఎమ్. వినయ్, కె.కార్తిక్ సాయి, జి.ఫణి, ఎమ్. రవి,విష్ణువర్ధన్, జి.వేమ రెడ్డి, పి.నవీన్ సాయి, హర్షవర్ధన్, జి. ప్రతాప్ తదితరులకు పసుపు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముబారక్,మనోహర్ రెడ్డి,రాజారెడ్డి,జయ చంద్ర,మెడ శంకర, భార్గవ రెడ్డి,నాగరాజు, నరేష్, సీన,వెంకటపతి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు