బాణాసంచా కాలుస్తూన్న సమయంలో ఇల్లు దగ్ధం :
బాణాసంచా కాలుస్తూన్న సమయంలో ఇల్లు దగ్ధం :
సత్యసాయి జిల్లా అమడగూరు జన చైతన్య న్యూస్ ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని మహమ్మాదాబాద్ పంచాయతీ తిమ్మిరికుంటపల్లి గ్రామంలో రాజగోపాల్ అనే వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో బాణాసంచా కాలుస్తున్న సమయంలో పక్కనే ఉన్న చాకలి ఆదినారాయణ ఇంటిపై బాణాసంచా పడటం తో ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది ఇంట్లో ఉన్న డ్రిప్ పరికరాలు పూర్తిగా దగ్ధం అవడం జరిగింది,బాధితుడు తీవ్రంగా నష్టపోయాడు, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరడమైనది.