విజయవాడ విఎంసి వెహికల్ డిపో లంచగొండితనం
వి ఎం సి వెహికల్ డిపోలో ఏసీబీ దాడులు
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ విఎంసి ప్రతి సెక్షన్లో అన్ని అవినీతిమయం. ఏసీబీ డిఎస్పి బంగారు రాజు ఆధ్వర్యంలో దాడి చేసి డిపో ఇంచార్జ్ ఏ.ఈశ్వర్ కుమార్ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసామని ఏసీబీ అధికారులు తెలిపారు.