ఘనంగా అక్క దేవతల ఎలవగంప ఊరేగింపు

ఘనంగా అక్క దేవతల ఎలవగంప ఊరేగింపు

ఘనంగా అక్కదేవతల ఎలవగంప ఊరేగింపు:

సత్యసాయి జిల్లా మే(జనచైతన్య న్యూస్)ఓ.డి.చెరువు మండల పరిధిలో గౌనిపల్లి గ్రామం లో రిటైర్డ్ టీచర్ జీ.వి.ఆదినారాయణ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ అక్కదేవతల యలవగంప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌనిపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పచ్చ సామాగ్రిత ప్రత్యేక పూజలు భాగంగా శ్రీ అక్కదేవతల గిరుగుల పూజలు, అక్కదేవతల కొలువైన ఇంటి నుంచి గ్రామంలోని పురవీధుల్లో గెలవగంప కార్యక్రమాన్ని ఊరేగింపు ఉరుములు,వాయిద్యాలతో తీసుకెళ్ళి ,అక్కదేవతల ప్రతిరూపంగా ఏడు మంది చిన్నారులకు ఒళ్ళు నింపే కార్యక్రమంనిర్వహించారు,ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు