వైసిపి పార్టీ గెలుపుకు మహిళ సారధులుగా విజయంతథ్యం

వైసిపి పార్టీ గెలుపుకు మహిళ సారధులుగా విజయంతథ్యం

విజయవాడ వైస్సార్సీపీ లో చేరిన పలువురు మహిళలు

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

స్థానిక ఆంధ్రప్రభ కాలనీ లో గల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పలువురు మహిళలు వైసిపి పార్టీ విజయానికి సారథులుగా విజయ కేతనం ఎగురవేస్తూ బుధవారం నాడు వైస్సార్సీపీ లో చేరారు, వారికి వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మోదుగుల గణేష్,55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ,సంతోషమ్మ ,సీనియర్ స్త్రీ నాయకురాలు, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.