బంజారా సోదరులు హోలీ ఉత్సవాల ఆహ్వానం మేరకు కందికుంట యశోదమ్మ

బంజారా సోదరులు హోలీ ఉత్సవాల ఆహ్వానం మేరకు కందికుంట యశోదమ్మ

* సత్య సాయి జిల్లాతలుపుల మండలం బంజారా సోదరుల ఆహ్వానం మేరకు గరికపల్లి గ్రామంలో రామకృష్ణ రెడ్డి గారి ఇంటి వద్ద  హొలీ ఉత్సవలలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కందికుంట యశోదా దేవి గారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు*