రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

_*రౌడి షిటర్స్ కు కౌన్సిలింగ్...*_

_*వివాదాలలో తల దురిస్తే... అంతే..*_

_*ముందుగానే బైండోవర్....*_

_*ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు...*_

_ప్రకాశంజిల్లా పొదిలి లో సి.ఐ మల్లిఖార్జునరావు,ఎస్సై జి.కొటయ్య మండలంలోని వివిదా సందర్బాలలో వివాదాలలో తలదూర్చి రౌడిషిటర్స్ గా రికార్డులో నమోదు చేయబడిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు._

_శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన సహించేదిలేదని హెచ్చరించారు.._

_చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు  పాల్పడితే శిక్ష అర్హులవుతారు నిర్వహించారు ,ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతిలోకి తీసుకొవద్దని హెచ్చరించారు.._

_శాంతిభద్రతల పై ఎదైన సమస్య ఉంటే అధికారుల‌దృష్టికి తీసుకురావాలని కొరారు._