ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు టిడిపిలోకి చేరిక

కేతిరెడ్డి పెద్దారెడ్డి రెడ్డి ప్రధాన అనుచరుడు రమణ నాయుడు టీడీపీలోకి చేరిక పెద్దపప్పూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కేతిరెడ్డి అనుచరుడు డీలర్ రమణ నాయుడు నేడు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జెసి అష్మిత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఈ సందర్బంగా రమణ నాయుడు జెసి అష్మిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని అలుపెరగక కృషి చేస్తామని తెలియజేశారు.