ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్
సత్యసాయి జిల్లా. తలుపుల మండలం బట్రేపల్లి కుర్లి పంచాయతీ. మామిల్లవారి పల్లి,రెడ్డివారి పల్లి, కుర్లి లో సుడిగాలి పర్యటన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతూ, ఆడపడుచులు హారతులు ఇస్తూ గ్రామాలలో పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తలుపుల మండల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది