జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ సిబిఐ జిడి

జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ సిబిఐ జిడి

కృష్ణాజిల్లా..

పెనమలూరునియోజకవర్గం..

కంకిపాడు..

జై భారత్ పార్టీ పెనమలూరు నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ సిబిఐ జెడి... జై భారత్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ...

అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన పెనమలూరు నియోజకవర్గం జై భారత్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి లంకదాస్...

కామెంట్స్.. జెడి.

ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎర్రచందనం, టేకు మొక్కలు, పెంచి ఆడపిల్ల పెళ్లి టయానికి కానుకగా ఇస్తాం..

మగ పిల్లవాడు చదువుకి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం... గంజాయి కి, మత్తుపదార్థాలకి బానిసవ్వకుండా చూస్తాం..

ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మా పార్టీకి చేతకాదు...

గౌరవంగా సంపాదించుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం..

మీ కష్టాన్ని దోచుకుని, మీరు కట్టిన పన్నులను దోచుకుని, మీకు ఉచిత పథకాలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలకు ఓటు వేయొద్దు...

జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్.. రాష్ట్రానికి పట్టిన చీకటిని తొలగించి వెలుగులోకి తీసుకువచ్చే గుర్తు ఈ టార్చ్ లైట్.. జెడి.

అవినీతి లేని పార్టీలో నాకు సీటు దక్కటం ఎంతో గర్వకారణం..

మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద మేనిఫెస్టో రూపొందించి మా సంతకాలు చేసి ప్రజలకు పంచుతాం... దాస్.

ఒకవేళ ఓటు వేసిన ప్రజలు మోసపోయామని తెలిస్తే మా పైన ఈ స్టాంప్ పేపర్ చూపించి కేసు నమోదు చేయవచ్చు... లంకా దాస్..

బిజెపికి ఓటు వేస్తే.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాతాళానికి చేరుకున్నట్టే.. ఎవరూ చేయని మోసం ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసింది... పోతిన రామారావు...