ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న సవితమ్మ
ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న సవితమ్మ :జనచైతన్య న్యూస్ :పెనుకొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి :గోరంట్ల మండలం లో ఎగువగంగంపల్లి, గంగంపల్లి తాండ,దాసిరెడ్డిపల్లి లో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి తెలుగు దేశం ఇస్తున్న హామీలను అధికారం లోకి రాగానే తప్పకుండా నెరవేర్చే బాధ్యత తనదని ప్రజలకి హామీ ఇస్తూ, ఆత్మీయంగా ప్రజలను పలకరిస్తూ. తెలుగు దేశం పార్టీ ని గెలిపించాలని చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నారు, ఈ ప్రచారం లో నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు