పట్ర సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నల్లబాపినేని రవీంద్ర ఘనంగా సన్మానించిన రాష్ట్ర మరియు జిల్లా పట్ర సంఘం నాయకులు

పట్ర సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నల్లబాపినేని రవీంద్ర ఘనంగా సన్మానించిన రాష్ట్ర మరియు జిల్లా పట్ర సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్ పట్రకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంపికైన నల్లబాపినేని రవీంద్ర గారికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసల గంగులయ్య, మేకల ఉత్తన్న, పోతినేని ఉత్తన్న, కత్తెం వెంకటయ్య మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు మాలే చంద్ర, రాష్ట్ర కోశాధికారి ప్యాయల రెడ్డప్ప అడ్వకేట్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు చిత్ర శ్రీనివాసులు, ముచ్చుకోట్ల గోవర్ధన్, నల్ల బాపినేని మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని ఆంజనేయ దాస్, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల బాపినేని రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి గుర్రం మహేష్, మరియు పట్రకుల పెద్దలు అందరూ కలసి ఘనంగా సన్మానించడం జరిగింది.