వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి లోకి చేరిన కృష్ణ నాయక్*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి లోకి చేరిన కృష్ణ నాయక్*

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి లోకి చేరిన కృష్ణ నాయక్*

కదిరి రూరల్ ఏటిగడ్డ తండా గ్రామనికి చెందిన వైసిపి నాయకులు కృష్ణ నాయక్  ఈ రోజు కందికుంట నివాసంలో కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్  సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ తమ్మిశెట్టి నాగేష్, వడ్డెర సంఘం అధ్యక్షులు డాబా గంగయ్య తదితరులు పాల్గొన్నారు