ఇంటర్ ఫలితాల్లో మెరుగైనఉత్తీర్ణత

ఇంటర్ ఫలితాల్లో మెరుగైనఉత్తీర్ణత

ఇంటర్ ఫలితాల్లో మెరుగైనఉత్తీర్ణత

అమడగూరు జన చైతన్య న్యూస్ :మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఉత్తమ, ఫలితాలు వెలువడ్డాయి ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 24 మందికీ గాను 21 మంది పాసయ్యారు.87 శాతం ఉత్తీర్ణత, మొదటి సంవత్సరం లో 51 మందికీ గాను 45 మంది పాసయ్యారు. 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం  విద్యార్ధిని (బి.ఐశ్వర్య సి.ఇ.సి గ్రూప్ లో 942/1000 మార్కులు సాధించి )అగ్ర స్థానంలో నిలిచింది. (పి.శోభన బై.పి.సి. గ్రూప్ లో 914/1000 మార్కులు సాధించింది). మొదటి సంవత్సరం లో (నూర్ మహమ్మద్ ఎం.పి.సి. గ్రూప్లో     428/470, )(ఎస్. సమీర్  బై.పి.సి. గ్రూప్ లో 398/440 )మార్కులు సాధించారు.కళాశాల లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్ ‌ ప్రభాకర్  విద్యార్థులను అభినందనలు తెలిపారు.అలాగే ఈ ఫలితాల కోసం కృషి చేసిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.

1ఫోటో రైట్ అప్: సెకండ్ ఇయర్ లో ఉత్తమ మార్కులు సాధించిన బి. ఐశ్వర్య.

2: ఫోటో రైట్ అప్: ఎంపీసీ గ్రూప్లో ద్వితీయ స్థానంలో నిలిచిన పి.శోభన.