3 నుండి 8 వరకు పింఛన్లు పంపిణీ

3 నుండి 8 వరకు పింఛన్లు పంపిణీ

3 నుండి 8 వరకు పింఛన్లు. పొదిలి మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి.

ఈ నెల 3 నుండి 8 వరకు సచివాలయాలలో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ,కమీషనర్ తెలిపారు.

ఆయా సచివాలయాలలో నాలుగు కౌంటర్లు తో , వికలాంగులకు ప్రత్యేకంగాను ,  ఉదయం 6 గంటల నుండి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు . కావున ప్రతి ఒక్కరు పింఛన్ దారులు సచివాలయాలకు వచ్చి, అధికారులకు సహకరించి పింఛన్లు తీసుకు వెళ్ళాలని పింఛన్ దారులను కోరడం జరిగింది.