పుట్టపర్తి నియోజకవర్గం లో తెదేపాకు కోలుకోలేని దెబ్బ

పుట్టపర్తి నియోజకవర్గం లో తెదేపాకు కోలుకోలేని దెబ్బ

పుట్టపర్తి నియోజకవర్గంలో తెదెపాకు కొలుకోలేని దెబ్బ...

CM జగనన్న సమక్షంలో మన ప్రియతమ MLA దుద్దుకుంట శ్రీధరన్న అద్వర్యంలో వైఎస్సార్సీపీ లో చేరిన ప్రముఖ నాయకులు అమడగూరు మాజీ‌ జెడ్పీటీసీ పురుషోత్తం రెడ్డి,Dsp వడ్డే వేణుగోపాల్,మల్లికార్జున రెడ్డి,వడ్డే పెద్దన్న,వడ్డే వెంకటస్వామి,జనసేన నుండి తిరుపతేంద్ర తదితరులు.