వైసీపీకి చెందిన పలువురు నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరిక

ధర్మవరంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు.
వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన NDA ధర్మవరం అభ్యర్థి శ్రీ సత్య కుమార్ అన్న గారు.