వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీలోకి చేరిన తనకల్లు మండల టీడీపీ నాయకులు*

వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీలోకి చేరిన తనకల్లు మండల టీడీపీ నాయకులు*

*వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీలోకి చేరిన తనకల్లు మండల టీడీపీ నాయకులు*

ఈరోజు అనగా 11-04-2024న తనకల్లు మండలంకి చెందిన టీడీపీ నాయకులు వైస్సార్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది 

వైస్సార్సీపీలోకి చేరినవారిలో మహమ్మద్ ఇక్బల్, జి. శంకరరెడ్డి, ఖాసీం సాబ్, పెద్ద రెడ్డి సాబ్, వలీ, మస్తాన్ సాహెబ్, బాబా ఫకృద్దీన్, మస్తాన్ వలీ, హైదర్ వలీ, మాసూద్ భాష,రాజాక్,ఫయాజ్, రహమాతుల్లాహ్, చంద్ర కొక్కంటి, తదితరులు ఉన్నారు 

ఈ కార్యక్రమంలో కదిరి ఎన్నికల ఇంచార్జ్ పూల శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చంద్ భాష బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తాల హరిప్రసాద్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఎంపీపీ కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, తబ్రేజ్ ,రామ్మోహనరెడ్డి చంద్ భాష,సిద్ధారెడ్డి బాబా ఫకృద్ధిన్ శ్రీరాములు, శంకరరెడ్డి దుస్సని నీలకంఠ రెడ్డి, గణేష్ రెడ్డి, బాలిరెడ్డి గార్లు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు