వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం
సత్యసాయి జిల్లా. కదిరి మండలం.వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం
కదిరి కందికుంట గారి నివాసంలో ఈ రోజు కదిరి రూరల్ బురగపల్లి పంచాయతీ కి చెందిన, వైసీపీ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారు జి.వెంకట శివ, జి.శ్రీనివాసులు, జి. శ్రీరాములు, సి.రామ్మోహన్, సి.మోహన్, సి.భరత్, నడిపి నరసింహులు తదితరులను కండువాలు కప్పి సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ బి.రాజు,తెలుగుయువత శ్రీ రాములు, వైస్ సర్పంచ్ శ్రీనివాసులు, భార్గవ్,గంగులప్ప, శ్రీనివాసులు తదితరులు మరియు.టిడిపి కార్యకర్తల పాల్గొన్నారు