ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి ఘనంగా నిర్వహించిన MRPS MSP తాడిపత్రి నియోజకవర్గ శాఖ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో   జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించడం జరిగినది  

టీ ఆదినారాయణ మాదిగ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 

M పెద్దిరాజుమాదిగ MSP తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్

సి బి రవి మాదిగ MRPS తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి 

పసల కంబగిరి మాదిగ MRPS పెద్దపప్పూరు మండల అధ్యక్షులు

భార్గవ్ మాదిగ విద్యార్థి కమిటీద్ పడమల ఆటో వెంకటేష్ మాదిగ

 నాయకులు కార్యకర్తలు  ఘనంగా నిర్వహించడం జరిగినది