ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

సత్యసాయి జిల్లా.̊*గాండ్ల పెంట మండలం సోమయాజులపల్లి పంచాయతీ,ఏనుముల వారి పల్లి,కత్తి వారి పల్లి,సోమయాజుల పల్లి,వేపలకుంట,మునగలోళ్ళ పల్లి లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న  కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరియు మండల నాయకులు,బూత్ ఇంచార్జ్ లు,జనసేన మహిళ నాయకురాలు వై.సత్యవతమ్మ*