మళ్ళీ వైసీపీ గెలుపు తథ్యం

మళ్ళీ వైసీపీ గెలుపు తథ్యం

మళ్ళీ వైసీపీ గెలుపు తథ్యం దుద్దుకుంట కిషన్ రెడ్డి :అమడగూరు మండల పరిధిలోని సోలుకుంట్ల, మామిడి మాకులపల్లి, గుండు వారి పల్లి  గ్రామాల్లో దుద్దుకుంట  శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఇంటింటికి   తిరిగి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ  విస్తృత ప్రచారం నిర్వహించారు వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు