కదిరిలో నారా దేవాన్ష్ జన్మదిన వేడుకలు

కదిరిలో నారా దేవాన్ష్ జన్మదిన వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ niఆధ్వర్యంలో శ్రీ నారా లోకేష్ గారి కుమారుడు నారా దేవాన్ష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టిన**గౌ శ్రీ  బంగారు కృష్ణమూర్తి గార. మరియు టిడిపి కార్యకర్తలు