టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ కి ఘన స్వాగతం

జనచైతన్య న్యూస్ : బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధి సత్యకుమార్ కి ఘనస్వాగతం :ధర్మవరం ఉమ్మడి అభ్యర్ధి సత్యకుమార్ ఈరోజు నియోజకవర్గం కి విచ్చేస్తున్న సందర్బంగా బత్తలపల్లి నందు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమం లో టీడీపీ ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్. టీడీపీ ఎంపీ అభ్యర్ధి బి కే పార్థసారధి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమగట్ట విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర యువమోర్చ నాయకులు మిట్టా వంశీ, పుట్టపర్తి జిల్లా అధ్యక్షులు జి యమ్ శేఖర్. గజమాల తో స్వాగతం పలికారు ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో ఉమ్మడి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు