అమ్మవారి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం,దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

అమ్మవారి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం,దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

రాఘవేంద్ర కాలనీ లో ఘనంగా శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం,దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్.

(జన చైతన్య న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి) ఏప్రిల్ 12 :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు 

నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీ లో శ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా  సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ ఉత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సుధా గారిని వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.