భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కార్యాలయం ప్రారంభోత్సవం

భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కార్యాలయం ప్రారంభోత్సవం

ఈ రోజు ధర్మవరం పట్టణంలో

భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం అసెంబ్లీ NDA అభ్యర్థి శ్రీ సత్యకుమార్ గారు జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు, కదిరి ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెస్ పార్థసారథిగారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు టీడీపీ ముఖ్య నాయకులు ,బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు