అడుగడుగునా నీరాజనం పలుకుతున్న ప్రజానీకం :

అడుగడుగునా నీరాజనం పలుకుతున్న ప్రజానీకం :
అమడగూరు ఏప్రిల్ 07: జనచైతన్య న్యూస్ :అమడగూరు మండల పరిధిలోని పూలకుంటపల్లి పంచాయతీ లోని బిచ్చలవాండ్లపల్లి,కుమ్మరిండ్లు,ఏటి గడ్డ తండా,బోడిగుండ్లపల్లి,గ్రామాల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే రాష్టం ఇంకా అభివృద్ధి చెందుతుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో జగనన్న చేసి చూపించారు, అలాంటి నాయకున్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ ప్రచారంలో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సురేంద్ర రెడ్డి నక్కల చిన్నప్ప, జెకె పల్లి సర్పంచ్ నరసింహులు, పూలకుంటపల్లి సర్పంచ్ ప్రకాష్ రెడ్డి బూత్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి ఎర్రగుంట్ల రవీంద్రారెడ్డి మండల నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు