డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది

భారత రాజ్యాంగ నిర్మాత......

బడుగు బలహీన వర్గాల ఆశజోతి....

ప్రజల స్వాతంత్ర హక్కు అయినా  "ఓటు " అనే ఆయుధాన్ని  నిర్మించిన......

డా.బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా...

కదిరి లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం.... మరియు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడడం జరిగింది...