కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న బాలకృష్ణ
సత్య సాయి జిల్లా. కదిరి పట్టణం. సవర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఈరోజు కదిరి పట్టణానికి విచ్చేయుచున్న హిందూపురం శాసనసభ్యులు నట సామ్రాట్ నందమూరి బాలకృష్ణ శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగినది శ్రీమథ్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి.జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు