సవితమ్మ ను మర్యాద పూర్వకంగా కలిసి బీవీ వెంకట్ రాముడు
పుట్ట పర్తి జిల్లా అధ్యక్షుడు బి.వి. వెంకటర్రాముడు ని పెనుకొండ శాసన సభ అభ్యర్థి శ్రీ సవితమ్మ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు, రాబోయే ఎన్నికల్లో తెలుగదేశం పార్టీ దే గెలుపు చేపట్టిన కార్య్రమాలు అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గోరంట్ల యూత్ లీడర్ డైనమిక్ లీడర్ రవికుమార్ మాట్లాడుతూ బిసి కులానికి చెందిన వడ్డెర జాతి ముద్దు బిడ్డా జిల్లా అధ్యక్షుడు బి వి వెంకట రాముడు కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పీట వేయడం గమనియం అని రవి కుమార్ కొనియాడారు ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా బిసిలకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని భావించారు