పాఠశాలలో ఘనంగా సరస్వతి

పాఠశాలలో ఘనంగా సరస్వతి

పాఠశాలలో ఘనంగా సరస్వతి పూజ. మండలంలోని డబురు వారి పల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సరస్వతీ పూజలో చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు విద్యార్థులు మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొని పై చదువులు వెళ్లాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే నాగరాజ్ యు.చంద్రమౌళి రాజు విద్యార్థులు పాల్గొన్నారు