ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

* సత్య సాయి జిల్లా,̊ గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి క్రాస్,దొరణాల, జులుకువారిపల్లి,కోటపల్లి,మద్దివారి గొంది,కమతంపల్లి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి,జనసేన,బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్ భారీగా పాల్గొన్న టిడిపి శ్రేణులు,జనసేన,బీజేపీ నాయకులు*