తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య
*శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఏపీ*
*తల్లిదండ్రులు మందలించారని కొడుకు*
*ఆత్మహత్య*
*ధర్మవరం టౌన్ వైఎస్సార్ కాలనీకి చెందిన*
*నాగచైతన్య (11) స్కూలుకు వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించారు దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాగచైతన్య ధర్మవరంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు తండ్రి రంగప్ప పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్నారు*