ఘనంగాచౌడేశ్వరిదేవిఊరేగింపు

ఘనంగాచౌడేశ్వరిదేవిఊరేగింపు

ఘనంగాచౌడేశ్వరిదేవిఊరేగింపు

సత్యసాయి జిల్లా :అమడగూరు జన చైతన్య న్యూస్ :మండలంలో వెలిసిన చౌడేశ్వరి దేవి  అమ్మవారి ఊరేగింపు మూడవరోజు పుట్లవాండ్ల పల్లి లో ఘనంగా నిర్వహించారు మండలలోని అన్ని గ్రామాలలో అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి చెప్పారు, ఆలయ అర్చకులు మంజు స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు