తనకల్లు: పేకాట స్థావరాలపై పోలీసులు దాడి
శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం తనకల్లు పోలీస్ ఎస్ఐ రాజశేఖర్ మరియు తన సిబ్బంది కలిసి పేకాట ఆడుతున్న వాళ్లని పట్టుకోవడం జరిగింది తిరుమలయ్యగారి పల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో దాడి చేయడం జరిగింది రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి Rs 13,100/- నగదు స్వాధీనం చేసుకొనడమైనది, దీనిపై కేసు నమోదు చేయడమైనది.