జగన్ మాయమాటలు నమ్మొద్దు* *అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే*
*జగన్ మాయమాటలు నమ్మొద్దు*
*అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే*
*పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సవితమ్మ గారు* .
రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగుతోందని, ఆయన మాయమాటలు నమ్మీ మరోసారి మోసపోవద్దని టీడీపీ పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలోని *తాటి మేకల పల్లి,* *ముత్తరాయిని తండా* గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరించారు. ఈ సందర్భంగా సవితమ్మ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, జగన్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకం వచ్చిందని, టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన *పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు* ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
*వైసిపి పార్టీ వీడి సవితమ్మ గారి సమక్షంలో 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు* .
*పార్టీలోకి చేరిన వారు.*
తాటి మేకలపల్లి వడ్డీ శంకర,అస్వర్త నారాయణ, లక్ష్మీనారాయణ ,శాంతమ్మ, విశ్వనాథరెడ్డి ,వెంకటేష్, గోపాల్, భాస్కర్ ,చలపతి, తదితర వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి జరిగా వారికి కండువా కప్పి సాధారoగ ఆహ్వానించిన సవితమ్మ గారు..