గుంతకల్లు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి అయిన జయరాం నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
అనంతపురం జిల్లా ,గుంతకల్లు నియోజవర్గ బిజెపి ,టిడిపి ,జనసేన, కూటమి అభ్యర్థుల గుమ్మనూరు ,జయరాం, గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం జిల్లా ,వర్కింగ్ ప్రెసిడెంట్ ,పెద్దపప్పూరు ,టీ, ఆదినారాయణ ,మాదిగ తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ ,ఎంఆర్పిఎస్ ,సీనియర్ నాయకుడు ఎం పెద్దిరాజు మాదిగ గుంతకల్లు నియోజవర్గ ఇన్చార్జులు ,సునీత మాదిగ నరసింహులు ,మాదిగ ,లాలెప్ప మాదిగ కుమార్ మాదిగ హరిచంద్ర మాదిగ, రామాంజనేయులు ,శీను, చెరువు నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మాదిగల ప్రథమ లక్ష్యం ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో పెట్టకపోవడం బాధాకరం ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా నాయకులు టిడిపి జనసేన బిజెపి కూటమి అధ్యక్షులు గెలుపుకై క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నాం రేపు 8 తేదీన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర మహాసభ గుంటూరులో జరుగును ఆ సభలో బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలి ఏ విధంగా చేయాలి అనే విషయాలపై ఎనిమిదో తారీకున గుంటూరులో గొప్ప మహాసభ జరుగును ఆ సభ తర్వాత గ్రామాలలోకి వచ్చి గ్రామాల్లోనే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ ఉండి మే 11 వరకు క్రియాశీలకంగా పనిచేసి బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు ఉన్నదని ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు అనే విధంగా క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలియజేయడం జరిగింది,,,,,, అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వీహెచ్పీఎస్ ఎంఎస్ఎఫ్ కమిటీలు