భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన బిసివై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాకరాజు భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.