అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత:

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత:

అమడగూరు జన చైతన్య న్యూస్ ఏప్రిల్ 09:అమడగూరుమండల పరిధిలో పోలీసు సిబ్బంది తనిఖీ లో ఒక ముద్దాయి  1152 హైవర్డ్స్ చీర్స్ విస్కీ 90 ml కర్నాటక మద్యంతరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది 

  శ్రీ సత్య సాయి జిల్లా, SP ఆదేశాల మేరకు, పుట్టపర్తి DSP  ఉత్తర్వుల మేరకు సి‌ఐ నల్లమడ సమాచారము మేరకు అమడగూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సి.టి. మగ్బుల్ బాషా మరియు స్టేషన్ సిబ్బంది హెడ్-కానిస్టేబుల్ బి. సుధాకర్, యం. జాబివుళ్ళ మరియు బి. చంద్రహాస్ల తనిఖిలో కర్ణాటక రాష్ట్రము నుండి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రా కు తరలించి విక్రయిస్తున్న కర్ణాటక రాష్ట్రం బోయపల్లి కి చెందినవి.చంద్రప్ప,తండ్రి వెంకటేష్, ని గొల్లపల్లి చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి 1152 హైవార్డ్స్ 90 ML మద్యం టెట్రా ప్యాకెట్లు ను  మరియు మోటార్ సైకల్ ను స్వాదీనం చేసుకొని కేసు నమోదు రిమాండ్ నిమిత్తం కదిరి కోర్ట్ కి  హాజరు పరచడం జరిగింది.